Ships bearing Pakistan flag shall not be allowed to visit any Indian port. An Indian flagship shall not visit any ports of Pakistan, Shipping and Waterways and India has decided to suspend exchange of all categories of inbound mail and parcels from Pakistan through air and surface routes

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్పై దౌత్య, వాణిజ్య పరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాక్కు మరో షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి వాయు, ఉపరితల మార్గాల ద్వారా భారత్కు వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. మరోవైపు, పాకిస్థాన్తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

#PahalgamAttack #IndiaPakistan #PortBan #ShippingBan #MailSuspension #NationalSecurity #IndianPorts #PakistanFlaggedShips

Also Read

పాక్ రక్షణ మంత్రి పిచ్చి ప్రేలాపనలు.. సింధూ జలాలపై నోరు పారేకుని అవాకులు చవాకులు! :: https://telugu.oneindia.com/news/international/pakistan-defence-minister-khawaja-asif-issues-fiery-threat-to-india-on-indus-waters-435083.html?ref=DMDesc

పాకిస్తాన్ చుట్టూ భారత్ `చక్రబంధం` :: https://telugu.oneindia.com/news/india/goi-has-suspended-mail-and-parcels-from-pakistan-435075.html?ref=DMDesc

పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ : బలూచిస్తాన్‌లో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్ఏ, సైన్యం బందీ! :: https://telugu.oneindia.com/news/international/pakistan-in-crisis-bla-takes-control-of-manguchar-town-in-balochistan-435069.html?ref=DMDesc

~HT.286~PR.358~CA.240~